వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం: పవన్ కళ్యాణ్

Janasena : తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆరు నూరైనా సీటూ, గెలుపూ మనదేనని స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి…

Read More

సీఎం జగన్ కి దమ్ములేదు కాబట్టే హెలికాప్టర్ లో వచ్చారు: నాదెండ్ల మనోహర్

• జనసేన వ్యూహం ఏంటో అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారు • మనందరి లక్ష్యం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి • ప్రశ్నించే గొంతుల్ని ఈ ప్రభుత్వం నొక్కాలని చూస్తోంది • మార్చి 14న ఆవిర్భావ సభ ద్వారా జనసేన సత్తా చాటుదాం • తాడేపల్లిగూడెం సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ మాట్లాడితే దమ్ముందా.. దమ్ముందా అని మాట్లాడుతున్నారు.. అసలు అతనికే దమ్ము లేదని ఎద్దేవ చేశారు జనసేన పార్టీ…

Read More

సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్ర‌జ‌ల‌కేం న్యాయం చేస్తాడు?: నాదెండ్ల మనోహర్

సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్ర‌జ‌ల‌కేం న్యాయం చేస్తాడు • ఈ బిడ్డ మనందరి బిడ్డ ఎలా అవుతాడు? • అమరావతి నిర్మిస్తే అభివృద్ధి జరిగేది.. కొన్ని వర్గాలకు నష్టం కలిగించేందుకు దాన్ని నిర్వీర్యం చేశారు • లక్షల కోట్లు అప్పులు చేసి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు • మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు జనసేనకు మద్దతు తెలపాలి • పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలి • నందివెలుగులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన…

Read More

వైసిపి 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవచ్చు: నాదెండ్ల మనోహర్

ప్రతిపక్షాల జెండా.. అజెండా గురించి అతిగా ఆలోచించడం మానేసి ముఖ్యమంత్రి దమ్ము చూపుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవాలనీ, ఓపిక ఉంటే పక్క రాష్ట్రాల్లోనూ పోటీ చేసుకోవచ్చని ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రికి దమ్ము లేదు కాబట్టే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ప్రభుత్వ కార్యక్రమాలో రాజకీయ కక్షలు రెచ్చేగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశంలోకీ ఐ ప్యాక్ వాళ్ళని తీసుకువచ్చి…

Read More

సీఎం పర్యటన ఉంటే బాధితులకు వైద్య సేవలు నిలిపివేస్తారా: నాదెండ్ల మనోహర్

తెనాలి: తెనాలిలో సీఎం జగన్ పర్యటనపై జన సేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు.సీఎం పర్యటన ఉంటే ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో సేవలు నిలిపివేస్తారా? అని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా ఆగిపోయినందున ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం లేదని చెప్పడంతో మూడు నిండు ప్రాణాలు బలైపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం సభ కోసం తరలిస్తున్న భారీ జనరేటర్ వాహనాన్ని గరువుపాలెం దగ్గర ఆటో ఢీ కొని ముగ్గురు…

Read More

తెనాలి నుంచి బ‌రిలో నాదెండ్ల‌.. ఆల‌పాటి ప‌రిస్థితి ఏంటి?

తెనాలి రాజ‌కీయ ర‌స‌కంద‌కాయంగా మారింది. అధికార , ప్ర‌తిప‌క్ష నేతలు నువ్వానేనా త‌ర‌హాలో త‌ల‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత ఎమ్మెల్యే బ‌త్తిని శివ‌కుమార్ పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో..ఓ ముఖ్య‌నేత ఇక్క‌డి నుంచి పోటిచేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో ఆయ‌న ఈనియెజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన‌ట్లు ప్ర‌జ‌లు చెబుతున్నారు.ఇంత‌కు ఆనేత ఎవ‌రూ? ఇప్పుడు ఆయ‌న ఏ పార్టీ నుంచి బ‌రిలోకి దిగుతున్నారు? తెనాలి నియెజ‌క‌వ‌ర్గంలో 40 వేల కాపు..20 వేల క‌మ్మ సామాజిక ఓట్ల‌ర్లు…

Read More
Optimized by Optimole