Thangalaan review: మన కొక దేశీ మెల్ గిబ్సన్ దొరికాడు..!

Gurramseetaramulu: వెతికే దృష్టికోణం, ఓపిక ఉండాలే కానీ మన పూర్వీకుల పాదముద్రలు కూడా చెక్కుచెదర కుండా పదిలంగా ఉంటాయి. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం అది. పదిలంగా ఉన్న ఆ పాదముద్రలను మనమే చెరిపేస్తాం. ఆలయాల పేరుతోనో ఆనకట్టల పెరుమీదనో ఆకాశ హార్మన్యాల విస్తరణ ద్వారానో. మనిషి గుహనుండి గూటికి మారాక వేట వదిలి ఆవాసం కట్టుకున్నాక భూమి ఆసాంతం సొంతం చేసుకోవాలి అని అడవులు కొట్టాము ఆహార్యం మార్చుకున్నాం. ఇప్పుడు వెతికితే దొరికేవి తెగినతలలు,తుప్పుపట్టిన కత్తులు…

Read More

thangalanreview: ‘తంగలాన్’ రివ్యూ.. దేశ శతాబ్దాల చరిత్ర.. మూలవాసుల వ్యథ..!

Ganeshthanda(గణేష్ తండ): (తంగలాన్ రివ్యూ):  చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్లి మూవీ చూశాను. అది కూడా పా.రంజిత్ కోసం. తంగలాన్. చాాలా సినిమాలు కూర్చోబెట్టి, ఆలోచనలే లేకుండా చేస్తాయి. కానీ, పా. రంజిత్ లాంటి డైరెక్టర్లు తీసే సినిమాలు ప్రతి ఒకరిని ఆలోచించేలా చేస్తాయి. తంగలాన్ తన పిల్లలకు ఒక కథ చెప్తుంటాడు. అదే కథను వాళ్ల నాన్న తనకు చెప్పాడు. వాళ్ల తాత అతని నాన్నకు చెప్పాడు. వాళ్ల తాతల తాతలు కూడా…

Read More
Optimized by Optimole