shrithihasan

అనారోగ్యం రూమర్స్ పై శ్రుతిహాసన్ క్లారీటీ..!!

తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ కు నటి శ్రుతి హాసన్ సోషల్ మీడియా వేదికగా క్లారీటి ఇచ్చింది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..బిజీ షెడ్యూల్ కారణంగా నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఎండోమెట్రియోసిస్‌తో(PCOS) వ్యాధితో బాధపడుతున్నారు. ఈవిషయంలో కొన్ని మీడియా సంస్థలు ,ఆరోగ్య పరిస్థితిపై అసత్యాలను ప్రచారం చేశాయని..ప్రస్తుతం తానూ బాగానే ఉన్నానంటూ శృతిహాసన్ స్పష్టతనిచ్చింది.   Stay healthy… god bless…

Read More
Optimized by Optimole