TSPSC : గ్రూప్ _1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల…!

Telangana: తెలంగాణ గ్రూప్_1 ప్రిలిమ్స్ తుది కీ  విడుదలైంది. టీఎస్పీఎస్సీ అధికారులు ఫైనల్ కీ ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. జూన్ 28న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి సంబంధించి ప్రాథమిక కి రిలీజ్ అయింది. అనంతరం అధికారులు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న TSPSC   ఫైనల్ కీ విడుదల చేసింది.

Read More

లక్షలాది మంది భవిష్యత్ పైనా చిల్లర రాజకీయాలేనా? భరోసా నింపే ప్రయత్నం ఎక్కడ?

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. తమ వీక్ నెస్ తో బోర్డులో ఉన్న కొంతమంది వ్యక్తులు చేసిన పనికి, ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుకున్న లక్షలాది మంది అభ్యర్థులు రోడ్డునపడ్డారు. ఇన్నాళ్లు కష్టపడి చదివాం, ఉద్యోగాలు కొట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాం అనుకున్నారు. కానీ, నోటికాడికి వచ్చిన ముద్ద మట్టిపాలైంది. *పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ, తిండి లేక, నిద్ర లేక అవస్థలు పడుతూ పరీక్షలు రాశారు.*  చాలా కాలం తర్వాత…

Read More

TSPSC పేపర్ లీకేజ్.. త‌ప్పు ఏవ‌రిది?ప్ర‌భుత్వానికి సంబంధం లేదా?

నేను పెయింట‌ర్ గా ప‌నిచేస్తున్నా.. నాకు ఇద్ద‌రు అమ్మాయిలు.. నెల సంపాద‌న రూ .25 వేలు. నా పెద్ద కూతురు పీజీ చ‌దివింది. కాంపిటేటివ్ ప‌రీక్షల కోసం గ‌త‌ రెండేళ్లుగా ప్రిపేర్ అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె చ‌దువు కోసం మూడు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశా. గ్రూప్ -1 ప్రిలిమ్స్ క్వాలిఫై కావ‌డంతో మెయిన్స్ ప్రిపేర్ అవుతోంది. ఇప్పుడు ఉన్న‌ట్టుండి పేప‌ర్ లీకేజ్ కార‌ణంగా ప‌రీక్ష ర‌ద్దు చేయ‌డంతో ఏంచేయాలో పాలుపోవ‌డం లేదు. – ఓకూతురి తండ్రి ఆవేద‌న…

Read More

TSPSC పరీక్షలన్నీ లీక్..ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల: బండి

ఇదీ….లీకేజీ….ప్యాకేజీ…నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్… గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీగ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీ – ఇదిగో సాక్ష్యం… ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల చేసిన బండి సంజయ్ – పేపర్ లీక్ చేసిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కు అత్యధిక మార్కులా? – ప్రవీణ్ కోసం  ప్రత్యేకంగా ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా?  – నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? – టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాల్సిందే – రాబోయే రెండు…

Read More
Optimized by Optimole