Telangana: జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి: మంత్రి తుమ్మల
Vinod: తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని, పసుపు రైతుల చిరకాల ఆకాంక్షను కేంద్రం గౌరవించాలని.. గతేడాది అక్టోబర్ లో ప్రధానమంత్రి ప్రకటించిన ఈ మాటను నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర…