రంజుగా అంబర్ పేట రాజకీయం..
అంబర్ పేట రాజకీయం రంజుగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కాలే వెంకటేష్ కు సర్వే రిపోర్టు.. స్థానిక పార్టీ నేతల వ్యవహరం కలవరపెడుతుంటే.. బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారు ఎమ్మెల్యేగా పోటిచేయడం దాదాపు ఖరారైంది. అటు కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు పోటిచేయడంపై సందిగ్థత నెలకొంది. ఎమ్మెల్యేకు సర్వే టెన్షన్ .. గత ఎన్నికల్లో బిఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాలే వెంకటేష్ మళ్లీ పోటికి రెడీ అయ్యారు. అయితే కాలేరుకు…