Nalgonda: నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు..!

Nancharaiah merugumala senior journalist: నల్గొండ, కృష్ణాను కలిపే ‘పాముల’ గ్రామాలు ఐదు! తాటిపాముల, ఇనుపాముల, అయిటిపాముల, వానపాముల, కలవపాముల 1982 నుంచీ గుడివాడ – హైదరాబాద్‌ మార్గంలో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్దగా ఎవరికీ పట్టని నాకిష్టమైన ఒక విషయం నేను గమనించాను. గుడివాడ నుంచి బెజవాడకు వెంట్రప్రగడ, మానికొండ, కంకిపాడు మీదుగా ఎక్కువ భాగం కృష్ణా నది కాలవ పక్కన రోడ్లపై పోతుంటే… వెంట్రప్రగడ లోపు ‘వానపాముల’ అనే గ్రామం వస్తుంది. తర్వాత వెంట్రప్రగడ…

Read More

భార్యను గెలిపించుకోవాలని ఉత్తమ్ నయా స్కెచ్..

(nancharaiah merugumala senior journalist): గొల్ల మల్లయ్యను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక డెప్యూటీ సీఎం డీకే శివకుమార్, ‘సరిహద్దు నేత’ రఘువీరారెడ్డిని కోదాడ  రప్పించిన ఉత్తమ్‌ రెడ్డి నిజంగా గ్రేట్‌! బీఆరెస్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రా పీసీసీ మాజీ నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌ రఘువీరారెడ్డిని  శుక్రవారం కోదాడ రప్పించారు నలమాడ…

Read More

కాంగ్రెస్ లో నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి..!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. దుబ్బాక, హుజురాబాద్‌ లో ఘోర ఓటమితో నిరాశలో ఉన్న కార్యకర్తలకు నేతల మధ్య విభేదాలు మింగుడు పడడంలేదు. తాజాగా జనగామ లొల్లి కాక రేపుతోంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డీసీసీ అధ్యక్షుడు జంగారాఘవ రెడ్డి ల మధ్య నడుస్తున్న ఫైట్….. షోకాజ్ నోటీసు వరకు వెళ్లింది. ఈ ఇష్యూలో హస్తం నేతలు రెండుగా చీలిపోయి బలప్రదర్శనలకు దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జంగా రాఘవరెడ్డి…

Read More
Optimized by Optimole