యూపీ సీఎం పీఠం మళ్లీ యోగిదే!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు ఎన్డీయే వర్గాలు చెబుతున్నా.. పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఐఏఎన్‌ఎస్–సి ఓటరు సర్వే నిర్వహించింది. సర్వేలో 52 శాతం మంది మళ్లీ యోగిదే యూపీ సీఎం పదవిని అభిప్రాయ పడితే.. 37% మంది మళ్లీ ఆయన అధికారంలోకి రాలేరని…