ఆనంద్ దేవరకొండ ‘బేబి ‘ మూవీ రివ్యూ రేటింగ్..
Babymoviereview: ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం బేబీ. వైష్ణవి చైతన్య కథానాయిక. సాయి రాజేష్ దర్శకుడు. ఎస్కెఎన్ నిర్మాత. టీజర్, టైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ: ఆనంద్( ఆనంద్ దేవరకొండ) ఓ చిన్న బస్తీలో నివసిస్తూ ఉంటాడు. స్కూల్ డేస్ నుంచే తన ఎదురింట్లో ఉండే వైషు అలియాస్ వైష్ణవి ( వైష్ణవి చైతన్య) ప్రేమిస్తుంటాడు. అయితే…