పవన్ నటన అద్భుతం : మెగాస్టార్ చిరంజీవి

మూడేళ్లయినా తనలో వాడి వేడి ఏ మాత్రం తగ్గలేదని పవన్ ‘వకీల్ సాబ్’ తో నిరూపించాడని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి వకీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కం బ్యాక్ ఇచ్చారన్నారు. పవన్ నటన అద్భుతం.. ప్రకాష్రాజ్ నివేదాథామస్ అంజలి అనన్య వాళ్ళ పాత్రల్లో జీవించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాటోగ్రాఫర్ వినోద్ సినిమాకు…

Read More

జులై లో వరుణ్ తేజ్ ‘గని’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గని జూలైలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కొద్ది రోజుల ముందే విడుదలైంది. ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్దు నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ కి జోడీగా బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయు మంజ్రేకర్ నటిస్తుంది. ఉపేంద్ర , జగపతి బాబు,…

Read More
Optimized by Optimole