VasanthaPanchami: వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని ఎందుకూ ఆరాధించాలంటే..?
VasanthaPanchami: మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు.వసంత రుతువు రాకను వసంత పంచమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వసంత పంచమిని ‘ సరస్వతి జయంతి’ లేక ‘ మదన పంచమి అని కూడా అంటారు. దేవి భాగవతం బ్రాహ్మణ పురాణం వంటి పురాణాలు ఈ పంచమి గురించి విశేషంగా చెప్పబడ్డాయి. సకల విద్యా స్వరూపిని అయిన పరాశక్తి ‘ సరస్వతి దేవి’ జన్మదినంగా పండితులు చెబుతారు. ఇక వసంత పంచమి రోజున…