కెరీర్ పీక్స్ లో ఉండగా..కనుమరుగైన తెలుగు హీరోలు వీరే.!

sambashiva Rao : ============== ఏ భాష‌లో సినిమా అయినా స‌రే హీరో ఎవ‌రో తెలుసుకుంటాం. కొత్త హీరో అయితే సినిమా బాగుంటే వెళ్తాం. ఆసినిమా విజ‌యం సాధిస్తే.. అదే హీరో మ‌రోసినిమాతో వ‌చ్చిన చూస్తాం. ఒక‌ప్పుడు క‌థ‌కంటే హీరో వ‌ల్లే ఎక్కువ సినిమాలు ఆడేవి. ప‌లానా హీరో సినిమా అన‌గానే ఎంతో ఆస‌క్తితో ఎదురూచూస్తాం. ఏ ఇండ‌స్ట్రీలోనైనా ప్ర‌తి సంవ‌త్స‌రం కొత్త హీరోలు కామ‌న్ గా వ‌స్తుంటారు. వాళ్ళలో కొంతమంది గుర్తింపు తెచ్చుకున్న కూడా తర్వాత…

Read More
Optimized by Optimole