తమిళ గమళ్ల గవర్నర్ తో గొడవ తెలంగాణ వెలమ సమాజానికి అరిష్టమేమో!
Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………. తమిళ గమళ్ల (నాడార్ లేదా ఈడిగ లేదా గౌడ) కుటుంబంలో జన్మించిన తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పదే పదే ఘర్షణకు దిగుతున్నారు. కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ గవర్నర్ తమిళిసై. మొదటి నుంచీ కాషాయంతో సంబంధంలేకున్నా తర్వాత ఆ పార్టీలో చేరిన మంచి డాక్టర్ (గైనకాలజిస్ట్ ఆమె). ఆమె రాజ్యపాల్ గా హైదరాబాద్ వచ్చి మూడేళ్లు…