Telangana: కాషాయమయమైన వేములవాడ, ఓరుగల్లు.. హోరెత్తిన మోదీ నినాదాలు..!
Pmmodi: ప్రధాని మోదీ రాకతో రాజన్న సన్నిధానం వేములవాడ…పోరాటానికి పెట్టింది పేరైనా ఓరుగల్లు నగరం పులకరించింది. వీధులన్నీ కాషాయమయంగా మారాయి. రెండు పార్లమెంట్ నియోజాక వర్గాల్లో ఎక్కడ చూసినా.. మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.. భారత్ మాతాకీ జై నినాదాలు హోరెత్తాయి. కారణ జన్ముడు మోడీని చూసేందుకు ప్రజలు సభకు పోటెత్తారు. తాము ఆరాధించే నాయకుడిని చూసేందుకు జనాలు ఎండను సైతం లెక్కచేయకుండా మోదీ సభలకు పరుగులు తీశారు. మీకు మేమున్నామంటూ.. దేశ రక్షణ కోసం మళ్ళీ…