వెంకయ్య వారసుడిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్..
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది. వెంకయ్య వారసుడిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ ను ఎంపిక చేసింది. పంజాబ్ మాజీముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, నఖ్వీ పేర్లు వినిపించినప్పటీకి ధన్ ఖడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఇటీవలే బెంగాల్ గవర్నర్ ఇంట్లో సీఎం మమతా బెనర్జీతో జరిగిన ఆత్మీయ సమావేశం .. ధన్ ఖడ్ ఎంపిక లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈభేటికి అస్సాం సీఎం…