Social media: సోషల్ మీడియా యూజర్స్ అలెర్ట్.. మీరు తప్పక చదవాల్సిన టాపిక్..!
సాయి వంశీ ( విశీ) : ” మనం భిన్నాభిప్రాయాల వల్లే నేర్చుకుంటాం” (NOTE: ఇది Important Topic. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నవారికి చాలా అవసరం. పూర్తిగా చదవండి.) చాలా మంది ఫేస్‌బుక్‌లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి నాకు నచ్చనప్పుడు వాటికిందకు వెళ్లి కామెంట్ చేస్తూంటాను. మరికొందరు కూడా నాకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసినా వాళ్ల దగ్గర సైలెంట్‌గా ఉంటాను. I need my freedom to object….