వినాయకుడు చెవిలో చెబితే కోరిక తీర్చేస్తాడుట!
౼ఈ గుడిలో వినాయకుడు చెవిలో చెబితే కోరిక తిర్చేస్తాడట తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఉన్నటువంటి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుందని భక్తుల నమ్మకం. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడని.. అన్ని చోట్ల కొలువై ఉన్న గణనాథుడు ఎల్లవేళలా భక్తులకు అండగా ఉంటాడని ప్రతీక. స్వామి కొలువై ఉన్న ఈ పుణ్యక్షే…