Wimbledon:మొక్కవోని నీ పట్టుదలకు శాల్యూట్!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తన కళ్లను తానే నమ్మలేని నిజం. తాను కొట్టిన షాట్ కు బదులిచ్చే యత్నంలో, ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిన ప్రత్యర్థి! జస్ట్, తన ముందున్న నెట్ కు అవతలి వైపున! అన్ని వేల మంది ఉత్కంఠతో వీక్షిస్తున్న వింబుల్డన్ సెంటర్ కోర్టులో, తీవ్ర నొప్పితో నేల కూలిన గ్రిగరి దిమిత్రోవ్ కి అత్యంత సమీపంగా ఉన్నది తానే! అందరి కన్నా ముందే షాక్ నుంచి తేరుకున్నది కూడా తనే!…

Read More
Optimized by Optimole