Posted inEntertainment Latest News
Women’sday: మహానుభావులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..!!
విశీ( సాయివంశీ) : "ఆడాళ్లు ఏం రాసి పుస్తకాలు వేసినా అందరూ ఎగబడి కొంటారు. మగాళ్లు రాస్తే ఎవరు కొంటారు?" అని మనసారా నమ్మి, దాన్నే ప్రచారం చేసే కొందరు మగ రచయితలకీ.. Feminism గురించి ఏమీ తెలియకపోయినా, ఫెమినిస్టులను ద్వేషించడమే…