కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక‌లకు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల తొలిజాబితాను విడుద‌ల చేసింది. 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ.. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటిచేయ‌నున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరను , కొరటగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పార్టీ బరిలోకి దింపింది. మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప (చితాపూర్) , కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే వరుసగా…

Read More
Optimized by Optimole