Teamindia : జూలై నెలలో జింబాబ్వే తో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో జట్టు ఎంపిక జరిగినట్లు తెలుస్తుంది.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ, శాంసన్, ధ్రువ్ జురేల్, నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే