Ap: పల్లెల్లో కుర్చీ కోసం కొట్లాట…

Appolitics:

ఏపీలో కూటమి ప్రభంజనం.. కానీ అనంతపురంలో మాత్రం బీజేపీకి షాక్! పొత్తులో భాగంగా దక్కిన మేయర్ పీఠాన్ని వైసీపీకి దక్కడంతో కమలదళం ఖంగుతింది. అసలు ఓటమికి కారణమేంటి? మిత్రపక్షాల మధ్య సమన్వయ లోపమా? అభ్యర్థి ఎంపికలో తప్పిదమా? అనంతపురం ఫలితం కూటమికి ఎలాంటి సంకేతాలిస్తోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!!

 

Optimized by Optimole