‘ గుంటూరు కారం’ బ్యూటీ మైమరిపించే అందాలు..

Actress gallery: కిలాడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించిన గుంటూరు కారం మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో ఎలాగైనా బంపర్ హిట్ కొట్టి జోరు పెంచే ఆలోచనలో ఈ బ్యూటీ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ భామకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Insta

Optimized by Optimole