తెలంగాణలో బీజేపీ ‘ బెంగాల్ ‘ వ్యూహం…

BJPTelangana: తెలంగాణాలో బీజేపీ బెంగాల్ వ్యూహాన్ని అమలుచేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసిఆర్ ను టార్గెట్ చేసిన కమలం దళం ఆయన పోటీ చేయబోయే స్థానాల్లో బలమైన నేతను బరిలోకి దింపి ఓడించాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బెంగాల్లో సీఎం మమతా బెనర్జీని ఓడించిన మాదిరి  కెసిఆర్ ను ఒడిస్తే..తెలంగాణలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ యే న్న భావానను జనాల్లోకి తీసుకెల్లాలని ఆ పార్టీ భావిస్తోంది.  

పూర్తి వివరాలు కోసం ఈ క్రింది వీడియో చూడండి.

https://youtu.be/S4AwThdjKeo?si=75I9aQRTkaIBwdPFhttps://youtu.be/S4AwThdjKeo?si=75I9aQRTkaIBwdPF

Optimized by Optimole