ఆధిపత్య ధోరణి వదిలితే కాపు సముదాయం బీసీల మద్దతు కూడగట్టే అవకాశం లేకపోలేదు..!
Nancharaiah merugumala senior journalist: కాపు కులాలకు సామాజిక న్యాయం పేరుతో రాజకీయ ప్రయోజనాలు సాధిస్తున్న కాపు నేతలు! ఆధిపత్య ధోరణి వదిలితే విశాల కాపు సముదాయం బీసీల మద్దతు కూడగట్టే అవకాశం లేకపోలేదు! ‘‘కాపు సముదాయం తనకున్న ఆధిపత్య హోదా, ధోరణి కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మిగిలిన అన్ని కులాల ప్రజలకూ దూరమైంది. ఇలా ఇతర సామాజికవర్గాలన్నింటీనీ శత్రువులుగా చేసుకున్నారు కాపులు. కాపు నేతల నాయకత్వంలో పుట్టుకొచ్చిన రాజకీయపక్షాలు ఎన్నికల్లో విఫలమవడానికి ఇదే…