జనసైనికులపై దాడి హేయమైన చర్య: నాదెండ్ల మనోహర్
Jansena: ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరలో జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధించి ప్రణాళిక చేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకే పెడన నియోజకవర్గం, ఆకుమర్రు గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ సంబంధీకులు దాడి చేసిన ఘటన దురదుష్టకరమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో…