మాదకద్రవ్యాల కట్టడిలో జగన్ ప్రభుత్వం ఫెయిల్: రఘురామ
మాదకద్రవ్యాలకట్టడిలో ఆంధ్ర ప్రదేశ్ విఫలమైందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. మాదకద్రవ్యాలకు రాష్ట్రం అడ్డాగా మారిందని.. పొరుగు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందయన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించినట్లు తెలిసిందన్నారు. వారిద్దరి భేటీ కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే ముగిసినట్టు తనకు సమాచారం ఉందన్నారు. ఇక ఈ అంశంపై … సాక్షి దినపత్రికలో సడలని పట్టు అన్న శీర్షికతో వార్తా కథనం రాశారని ఎద్దేవా చేశారు. ఎన్నాళ్లపాటు సడలని…