LoveDrama: ఔను..వాళ్లిద్దరూ పెళ్లి తర్వాత ప్రేమించుకున్నారు..!

LoveDrama : ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మంచిదని కొందరి అభిప్రాయం. పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకోవడం ఉత్తమం అని మరికొందరి ఉద్దేశం. ప్రేమంటూ ఉంటే చాలు, పెళ్లికి ముందైనా, తర్వాతైనా హాయిగా జీవించొచ్చు అనేది అందరి అభిప్రాయం. వాదోపవాదాలు ఎలా ఉన్నా, ప్రపంచంలో ప్రేమ అనేది చాలామంది ఒప్పుకునే విలువైన సాధనం. చాలా ప్రేమకథలు పెళ్లితో పూర్తయితే, కొన్ని ప్రేమకథలు పెళ్లి తర్వాతే మొదలవుతుంటాయి. అలాంటి కథ ఒకటి ఇది. 2024లో పాకిస్థానీ దర్శకుడు బదర్ మెహమూద్ తెరకెక్కించిన…

Read More

Tamilnadu:ఆడపిల్లకు పీరియడ్స్(రుతుస్రావం) రావడం తప్పా..?

విశీ(వి.సాయివంశీ):  అవును! పెరియార్ పుట్టిన కర్మభూమిలోనే ఈ ఘటన జరిగింది. సుబ్రహ్మణ్య భారతి పాటలు రాసిన నేల మీదే ఈ కళంకం జరిగింది. రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నాం అని గొప్పలు చెప్పే కరుణానిధి కుటుంబం పాలిస్తున్న రాజ్యంలోనే ఈ అమానుషం జరిగింది. కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతోంది ఆ దళిత విద్యార్థిని. ఏప్రిల్‌ 5న తొలిసారి తనకు పీరియడ్స్ వచ్చాయి. ఇలా జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టే తమిళనాడులో కూడా వేడుకలు చేస్తారు. దాన్ని రకరకాల…

Read More

Kollywood: ‘సంపాదన ఉంటేనే మనకు మర్యాద’.. హీరోయిన్ అనుభవం..!

Kollywood : శ్రీలేఖ ప్రఖ్యాత తమిళ నటి, డబ్బింగ్ కళాకారిణి, డబ్బింగ్ సహ రచయిత్రి. తమిళంలో అనేకమంది హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారు. ఎన్నో సినిమాల్లో పాత్రలు పోషించారు. శ్రీలేఖగా ఉన్న ఆమె నాటక నటుడు, డబ్బింగ్ కళాకారుడు రాజేంద్రన్‌ని పెళ్లి చేసుకుని శ్రీలేఖ రాజేంద్రన్ అయ్యారు. తన జీవితంలో పెళ్లి, దాని అనంతర పరిణామాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలివి.. మా ఆయన రాజేంద్రన్‌కు, నాకు పరిచయం విచిత్రంగా జరిగింది. నేను నాటకాల్లో…

Read More

Hyderabad: హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్)..

Hyderabad: దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కళలకు, కళాకారులకు కేంద్రంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్) ఘనంగా ప్రారంభమైంది.ఇండియా ఆర్ట్ ఫెస్టి వల్- హైదరాబాద్ రెండవ ఎడిషన్ను అత్తాపూర్ కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో చిత్రలిపి కళాకారులు లక్ష్మణ్ ఏలే, జగదీష్ చింతల, దేవందర్ రెడ్డి, రచయిత ప్రయాగ్ శుక్లా, అంజు పొదార్ లు హాజరయ్యారు. ఈ ఏడాది ఫెస్ట్ వల్లో దేశవ్యాప్తంగా ఉన్న 25…

Read More

Morsing: ఈ కళాకారిణి కథ ఎందరికో ఆదర్శం..

Morsingartist: మోర్సింగ్(Morsing).. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఓ సంగీతం వాయిద్యం ఇది. వాయిద్యాల్లో అతి చిన్నగా కనిపించేది కూడా ఇదే. శబ్దం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఝుమ్మని వినిపిస్తుంది. ఇదీ అని చెప్తే గుర్తుపట్టడం కొంచెం కష్టమే కానీ, వాయిద్యకారులు దాన్ని వాయిస్తుంటే మాత్రం మీరు గుర్తుపడతారు. భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఈ వాయిద్యం గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది ఉన్నారు. అయితే ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి మురళీకృష్ణ గురించి చెప్పుకోవాలి. దేశంలోని అతి తక్కువమంది మహిళా…

Read More

literature: బైబిల్ బండారం.. పుస్తకంపై నిషేధం ఎందుకంటే..?

విశి: ఇప్పుడంతా భయం భయం అయిపోయింది. ఏది రాసినా ముందుగా ఓ ముద్ర పడిపోతుంది. కానీ, డెబ్బై ఏళ్ల క్రితం తాము అనుకున్నది అనుకున్నట్లు ధైర్యంగా రాసి జనం ముందుకు తెచ్చిన వారు‌ ఉన్నారు. అలాంటి వ్యక్తి నాసిన వీరబ్రహ్మం(ఎన్.వి.బ్రహ్మం). ఆయనది ప్రకాశం జిల్లా పరుచూరు తాలూకా గొనసపూడి. క్రైస్తవ సంఘాల అభ్యంతరాల కారణంగా ఆంధ్రా ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. 1958 మార్చి 23న హైకోర్టు కూడా ఆ నిషేధాన్ని ఆమోదించింది. ఆ తర్వాత సుప్రీం…

Read More

Journalism: మనవాడు.. మహ గట్టివాడు..!

manikondachalapathirao: 1983 మార్చి 25వ తేదీ… సాయంకాలం. ఢిల్లీలో అలవాటు ప్రకారం ఈవెనింగ్ వాక్ కి వెళుతున్నారో పెద్దాయన. అది కాకానగర్. అక్కడ చాయ్ తాగడం ఒక పాత అలవాటు. వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. టీ పెట్టే యాదవ్ సింగ్ పెద్దాయన్ని చూసి కిచెన్ లోకి వెళ్ళాడు. కుర్చీలో పెద్దాయన ఒక పక్కకి వాలిపోయాడు. అది చూసిన అక్కడి బోయ్ ఒకడు యాదవ్ కి చెప్పాడు. ఒక చెక్క మంచమ్మీద పడుకోబెట్టారు. ఆయన వొళ్ళు చల్లబడిపోయింది. పెద్దాయనెవరో…

Read More
ఎడ్యుకేషన్ సిస్టం, చదువుల తల్లి, చదువుల దినోత్సవం

Education: చిన్నారిపై చదువు బండ..!

EDUCATION:  సినిమా గురించి చెప్పేముందు.. నేను ఎక్కువ చదువుకోలేదు. స్కూల్‌కి కూడా సెవన్త్ దాకానే వెళ్లాను. ఆ తర్వాత టెన్త్ ప్రైవేటుగా రాసి పాసై ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అదంతా ఓ ప్రహసనం. మా అమ్మానాన్నలకున్నది Minimum Education. చిన్నప్పటి నుంచి చదువు.. చదువు అని కర్ర పట్టుకుని నన్ను వెంట తరిమే పరిస్థితి లేదు. నేను బాగానే చదవడం ఓ కారణమైతే, వాళ్ల ideologyలో ‘చదవాలనిపిస్తే వాడే చదువుతాడు’ అని ఫిక్స్ అయిపోవడం మరో…

Read More
Optimized by Optimole