‘దంగల్ ‘ రికార్డ్ బ్రేక్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ..

1990లో కశ్మీరీ పండిట్ల మారణహోమం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ఎనిమిదవ రోజు(19.15కోట్లు).. అమిర్ ఖాన్ దంగల్(రూ.18.59 కోట్లు) రికార్డును బ్రేక్ చేసి.. బాహుబలి_2 (19.75)చేరువలో ఉంది. టోటల్గా ఈ సినిమా ఇప్పటివరకూ రూ.116.45 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ సినిక్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన…

Read More

‘రాధే శ్యామ్’ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే కథానాయిక. జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా సుమారు రూ. 300కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ విడుదలైన టీజర్ ట్రైలర్ కూ అంతటా అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11న విడుదల కాబోతున్న రాధే శ్యామ్ కోసం ప్రేక్షకుల ఎంతో…

Read More

దేశంలో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు..

సామాన్యుడికి ఒక్క‌రోజైనా ఊర‌ట‌నిస్తూ గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొన్ని ప్రాంతాల్లో శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశ‌వ్యాప్తంగా కొన్ని చోట్ల‌ ఇంధ‌నం ధ‌ర‌లు పెరిగినట్లు తెలుస్తొంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న పెరిగి 113 రూపాయ‌లకు చేరుకున్న పెట్రోల్ ఈ రోజు అదే…

Read More
Optimized by Optimole