సీఎం వైఖరి మార్చుకుంటే… ప్రజా ప్రతినిధులంతా మార్చుకోవాలా?: ఎంపీ రఘురామ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకున్న ప్రతిసారి, ప్రజా ప్రతినిధులంతా ఆయన చెప్పినట్టు నడుచుకోకుండా … తానా అంటే తందానా అనకపోతే పార్టీ ద్రోహులయితే, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రజాద్రోహి కాదా? అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ… అమ్మకాలు తగ్గితే అధికారులను తిట్టడాన్ని ఏమంటారని నిలదీశారు. అమరావతియే…