ఏపీ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: నాదెండ్ల
వివేకానంద జయంతి పురస్కరించుకుని జనసేన తలపెట్టిన యువ శక్తి కార్యక్రమానికి పోలీసులు అనుమతి లభించిందన్నారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. రణ స్థలంలో సభా స్థలిని జనసైనికులతో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టిన జగన్ ప్రభుత్వం మీద రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. యువతరం భవిష్యత్తు కోసం నిర్వహించే కార్యక్రమానికి యువత…