లాయల్ గా ఉందాం.. పదవులు పట్టేద్దాం, ప్రజా సమస్యలు మనకెందుకు గురూ!
ప్రభుత్వ ఉద్యోగులంటే పబ్లిక్ సర్వెంట్లు. కానీ, ప్రస్తుతం వాళ్లంతా పొలిటికల్ సర్వెంట్లు అవుతున్నారు. కండువా కప్పుకోని పార్టీ నాయకులుగా మారిపోతున్నారు. రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారులకు మధ్యనున్న చిన్న విభజన రేఖ...
Read out all