ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రీసెర్చ్ సంస్థలు ఊహించినట్టుగానే ఫలితాలు వెలువడ్డాయి. పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు.. నేడు వెలువడిన ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయి. త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ కూటమి స్పష్టమైన అధిక్యం సాధించగా.. మేఘాలయాలో ఎన్పీపీ కూటమి అధిక్యం కనబరించింది. ఇక పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన ఫలితాలను మరోమారు పరిశీలించినట్లయితే..
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే పూర్తి వివరాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి..
ఈశాన్య రాష్ట్రాల పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ రిపోర్టు.. ఎక్స్ క్లూజివ్ ..!