Latest
Delimitation: బీజేపీ నియంతృత్వ విధానాలకు పరాకాష్ట..డిలిమిటేషన్..!
Delimitation: -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు. ============= దేశ సమాఖ్య స్ఫూర్తికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడుగడుగునా తూట్లు పొడుస్తూ భిన్నత్వంలో ఏకత్వమైన మన జాతీయ సమైక్యతను నీరుగారుస్తోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా వివక్షతతో కూడిన ఎజెండాను అనుసరిస్తూ ఒంటెత్తు పోకడలతో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ విధానాలు పరాకాష్టకు చేరుకుంటున్న ప్రమాదకరమైన దశలో ఆ పార్టీ మెడలు వంచడానికి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా చేతులు కలుపుతున్నాయి. జనాభా నియంత్రణ పాటించి దేశ…
Journalism: మనవాడు.. మహ గట్టివాడు..!
manikondachalapathirao: 1983 మార్చి 25వ తేదీ… సాయంకాలం. ఢిల్లీలో అలవాటు ప్రకారం ఈవెనింగ్ వాక్ కి వెళుతున్నారో పెద్దాయన. అది కాకానగర్. అక్కడ చాయ్ తాగడం ఒక పాత అలవాటు. వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. టీ పెట్టే యాదవ్ సింగ్ పెద్దాయన్ని చూసి కిచెన్ లోకి వెళ్ళాడు. కుర్చీలో పెద్దాయన ఒక పక్కకి వాలిపోయాడు. అది చూసిన అక్కడి బోయ్ ఒకడు యాదవ్ కి చెప్పాడు. ఒక చెక్క మంచమ్మీద పడుకోబెట్టారు. ఆయన వొళ్ళు చల్లబడిపోయింది. పెద్దాయనెవరో…
atmakur: వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి:సిపిఎం వేముల బిక్షం
Atmakur: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరు బాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు (m)మండలం పరిధిలో ఉన్న పల్లెర్ల గ్రామంలోని ఐకెపి సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు….
Telangana: బడుగు బలహీన వర్గాలకు నిజమైన పండుగ..!
INCTelangana: తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు సంబురాలతో ప్రత్యేక పండుగ చేసుకునే చారిత్రాత్మక వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ఎంతటి వ్యయప్రయాసాలైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఏకైక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి 17వ తేదీన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మార్చి 18వ తేదీన బిల్లులను చట్టసభల్లో ఆమోదించి బడుగు బలహీన…
women’sday: హెచ్.ఎం.ఏ.టి లో అంతర్జాతీయ మహిళా దినేత్సవ వేడుకలు…!
Hyderabad: హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (హెచ్.ఎం.ఏ.టి) ఆధ్వర్యంలో డా.ఐ.యస్ మూర్తి స్మారక ఉపన్యాసాన్ని ఆదివారం సాయంత్రం హెచ్.ఎం.ఏ.టి. ఆవరణలోని జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు డా.గోపాలకృష్ణ స్వాగతోపన్యాసం చేసి అందరినీ ఆహ్వానించగా ప్రధాన కార్యదర్శి డా.జి.దుర్గాప్రసాద్ రావు వారు నిర్వహించి ఉచిత వైద్య సేవలతోపాటు ఇతర కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డా. పెండెం భాస్కర్, ఎం. డి (హోమియో) నల్గొండ పాంక్రియాస్: నావిగేటింగ్ హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ లాండ్…
NDA: ఆకలి తీర్చే ఆశయం… అమలులో అయోమయం..!
DokkaSeethammascheme: ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల పల్లెటూరులో పొద్దున్నే లేచిన ఒక విద్యార్థి, ఇంట్లో పరిస్థితుల వల్ల అన్నం తినకుండానే…ఆకలి కడుపుతో బస్సెక్కి చదువు కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చేరుకున్నాడు. మధ్యాహ్నం ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ కింద అన్నం వడ్డిస్తే, అది చల్లారి, రుచి లేని నీళ్ల కూరతో ఉంది. చేసేదేమీలేక పెట్టిన గుడ్డు తిని, మిగతా భోజనం పారేశాడు. ఈ చిన్న దృశ్యం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో…
Bharateeyudu:‘భారతీయుడు’ – దర్శకుడు పై నటి సంచలన వ్యాఖ్యలు..!
Bharateeyudu movie: శంకర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘ఇండియన్’ సినిమా తెలుగులో ‘భారతీయుడు’గా అనువాదమైంది. కమల్‌హాసన్, సుకన్య, మనీషా కొయిరాల, ఊర్మిళ ఇందులో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందో భాషల్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా చుట్టూ ఓ వివాదం నెలకొంది. అప్పట్లో మీడియా లేక ఆ విషయం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆ వివాదంలో నటి సుకన్య బలంగా నిలబడి, చివరిదాకా పోరాడారు. అది…