జీఎన్ సాయిబాబా కేసులో గుజరాతీ సుప్రీం జడ్జీలు న్యాయమే చేస్తారా..!
Nancharaiah Merugumala:(Editor) సాయిబాబా వికలాంగుడని విడుదల కోరితే ఈ నేరాలకు మెదడు ముఖ్యమన్న బెంచీ ………………………………………………………………………. దిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ గోకరకొండ నాగ (జీఎన్) సాయిబాబా, మరో అయిదుగురు ఇతరులకు మావోయిస్టులతో సంబంధం ఉందనే కేసులో వారు నిర్దోషులని బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శనివారం స్టే విధించింది. నేడు కోర్టుకు సెలవు రోజైనా ఇది చాలా అత్యవసర ప్రాధాన్యమున్న కేసని భావించింది అత్యున్నత న్యాయస్థానం. 8 సంవత్సరాలుగా నాగపూర్ ‘అండా సెల్’ లో…