అజ్ఞానుల చేత …అవినీతి పరులతో..!!
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా: యువకులను తన మాటలతో, తెలివితో రెచ్చగొడుతున్నాడని రాజ ద్రోహానికి/ రాజ్య ద్రోహానికి పాల్పడుతున్నాడని ప్రఖ్యాత తత్వవేత్త సోక్రటీస్పై నిందలు మోపారు. దీనికి శిక్ష ఏమిటని ప్రజలందరినీ సమావేశపరిచారు ఆనాటి రాజ్యపాలకులు. సోక్రటీస్ కు మరణశిక్ష విధించాలని 280 మంది ప్రజలు ఓటేయగా 220 మంది ఆ తత్వవేత్తకు మరణశిక్ష విధించడాన్ని తిరస్కరించారు. మొత్తం మీద సోక్రటీస్కు మరణశిక్ష ఖరారైంది. ఆయనకు ఆయనే విషం తాగమని శిక్ష విధించారు. తాత్విక లోకానికి మార్గదర్శన…