‘ఆప్’ పాలనలో పంజాబ్‌లో ఏం జరుగుతోంది?
దేశంలో బిజెపి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏమిటి? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బిజెపి కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉండటం, సగానికి పైగా రాష్ట్రాల్లో పాగా వేయడం మరో పక్క కాంగ్రెస్ పూర్తి బలహీనపడటంతో ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడిరది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒకవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్ మరోవైపు ప్రత్యామ్నాయ రాజకీయ శిబిరాల కూర్పుకు యత్నిస్తున్నా బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢల్లీి సీఎం అరవింద్ కేజ్రీవాల్ అటువంటి యత్నాలతో…
