ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హవా.. టేబుల్ టాప్ ప్లేస్!
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. గురువారం రాజస్థాన్ తో జరిగిన పోరులో గుజరాత్ జట్టు 37 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్య (87 : 52 బంతుల్లో 8×4, 4×6) అర్ధ శతకంతో మెరిశాడు. అభినవ్ మనోహర్ (43 : 28…