ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ..
Nancharaiah merugumala senior journalist: ఉమ్మడి నేర శిక్షా స్మృతితో ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ ‘హిందుత్వ’ సర్కార్లు! ఇదేనేమో అసలు సిసలు లౌకికతత్వం?రేపు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే…మరింత సమ ‘మత’ న్యాయం? మధ్యప్రదేశ్ లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన సీధీ బీజేపీ బ్రామ్మణ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా అనుచరుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని ‘హిందుత్వ’ ముఖ్యమంత్రి…