2024 ఏపీ కింగ్‌ మేకర్‌ ఎవరు..? జ‌న‌సేన రోల్ ఏంటి?

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మూడింటికి  మూడూ తెలుగుదేశం గెలుచుకోవడంతో, ఇక రాబోయే శాసనసభా ఎన్నికల్లో నాలుగు దిక్కులూ తమవేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలిచేస్తుందని ఆ పార్టీలోని సీనియర్‌ నాయకులు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును చూసి గెలుపనుకంటే అది వాపేగానీ, బలుపు కాదు….

Read More

యాజమాన్యాల గుప్పిట్లో… కీలుబోమ్మలు, బలిపశువులు “జర్నలిస్టులు”

తొలి వెలుగు అంటే టక్కున గుర్తొచ్చే పేరు జర్నలిస్ట్ రఘు.  తెలంగాణా ప్రభుత్వంపై ఎనలేని పోరాటం చేసిన రఘు.. ప్రజా గొంతుకగా మారి ప్రజల పక్షాన నిలిచాడు. రఘు అంటే తొలి వెలుగు.. తొలి వెలుగు అంటే రఘు అనేంతలా పరిస్థితి తయారైంది.ఇప్పుడు ఆ సంస్థను అధికార పార్టీ నేత టేక్ ఓవర్ చేయడంతో.. రఘు సంస్థ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో అతనికి సంస్థకు మధ్య యుద్ధం మొదలైంది. నిన్నటివరకు రఘుతో పనిచేసిన జర్నలిస్టులు..అతనిపై నిందలు…

Read More

లక్షలాది మంది భవిష్యత్ పైనా చిల్లర రాజకీయాలేనా? భరోసా నింపే ప్రయత్నం ఎక్కడ?

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. తమ వీక్ నెస్ తో బోర్డులో ఉన్న కొంతమంది వ్యక్తులు చేసిన పనికి, ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుకున్న లక్షలాది మంది అభ్యర్థులు రోడ్డునపడ్డారు. ఇన్నాళ్లు కష్టపడి చదివాం, ఉద్యోగాలు కొట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాం అనుకున్నారు. కానీ, నోటికాడికి వచ్చిన ముద్ద మట్టిపాలైంది. *పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ, తిండి లేక, నిద్ర లేక అవస్థలు పడుతూ పరీక్షలు రాశారు.*  చాలా కాలం తర్వాత…

Read More

ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ ..

పార్థ సారథి పోట్లూరి: పత్రికలు ‘సెల్ఫ్ స్టైల్డ్ ‘[Self Styled ] సిక్కు మత ఉద్ధారకుడు అనే తోక అమృత్ పాల్ సింగ్ కి తగిలించినా అసలు నిజం ఒక సామాన్య ట్రక్కు డ్రైవర్ కి పాకిస్థాన్ ISI శిక్షణ ఇచ్చి మరీ దుబాయి నుండి భారత్ కి తెచ్చి మారణకాండ జరిపించాలని చూసింది అని చెప్పవు.  తనకి కేంద్ర ప్రభుత్వం తో బేరాలు ఆడడానికి పనికి వస్తాడని కేజ్రీ కూడా ఒక చేయి వేశాడు !…

Read More

TSPSC పేపర్ లీకేజ్.. త‌ప్పు ఏవ‌రిది?ప్ర‌భుత్వానికి సంబంధం లేదా?

నేను పెయింట‌ర్ గా ప‌నిచేస్తున్నా.. నాకు ఇద్ద‌రు అమ్మాయిలు.. నెల సంపాద‌న రూ .25 వేలు. నా పెద్ద కూతురు పీజీ చ‌దివింది. కాంపిటేటివ్ ప‌రీక్షల కోసం గ‌త‌ రెండేళ్లుగా ప్రిపేర్ అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె చ‌దువు కోసం మూడు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశా. గ్రూప్ -1 ప్రిలిమ్స్ క్వాలిఫై కావ‌డంతో మెయిన్స్ ప్రిపేర్ అవుతోంది. ఇప్పుడు ఉన్న‌ట్టుండి పేప‌ర్ లీకేజ్ కార‌ణంగా ప‌రీక్ష ర‌ద్దు చేయ‌డంతో ఏంచేయాలో పాలుపోవ‌డం లేదు. – ఓకూతురి తండ్రి ఆవేద‌న…

Read More

అమెరికాలో మరో పెద్ద బాంక్ దివాళా ?

పార్థ సారథి పొట్లూరి:వరసగా నాలుగో అమెరికన్ బాంక్ మూత పడడానికి సిద్ధంగా ఉందా ? అవును. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కూడా సిలికాన్ వాలీ బాంక్ తరహా లోనె మూత పడడానికి సిద్ధంగా ఉంది ! మొదట  బ్యాంక్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ నమ్మకాన్ని,తరువాత బాంక్ కస్టమర్స్ నమ్మకాన్ని కోల్పోయింది ఫస్ట్ రిపబ్లిక్ బాంక్! SVB లాగే మొదట షేర్ ధరలు పడిపోవడం ఆ తరువాత లిక్విడ్ కాష్ కొరత ని ఎదుర్కోవడం జరిగింది ! అయితే…

Read More

ఏపీ అప్పుల‌పై జ‌న‌సేన కార్టూన్ కు అదిరిపోయే రెస్పాన్స్‌…

APPOLITICS : జ‌న‌సేన 10 వ ఆవిర్భావ స‌భ‌ సూప‌ర్ స‌క్సెస్ తో ఆపార్టీలో జోష్ నెల‌కొంది. పార్టీ నేత‌లు , కార్య‌క‌ర్త‌లు స‌రికొత్త ఉత్సాహంతో ప‌నిచేస్తున్నారు. జ‌న‌సేన‌ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ సంగంతి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈనేప‌థ్యంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల గురించి జ‌న‌సేన రూపొందించిన కార్టూన్ సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేస్తోంది. అప్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెంబ‌ర్ వ‌న్ అయితే నెంబ‌ర్ టూ స్థానం తెలంగాణ.. ఇక మ‌న‌దే అప్పుల రాష్ట్ర‌మ‌ని అరిచేవాళ్ల నోరు…

Read More

ప్ర‌పంచంలో అతిపెద్ద బ్యాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ మూతపడనున్నది !

పార్థ‌సార‌ధి పోట్లూరి : బంగారం మరియు వెండి మీద పెట్టుబడులు పెట్టండి ! ప్రపంచంలో 8వ అతి పెద్ద బాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse]త్వరలో మూతపడనున్నది ! ఈ జోస్యం చెప్పింది మరెవరో కాదు రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] అనే బాంకింగ్ నిపుణుడు! అయితే కియోసాకి అనే బాంకింగ్,స్టాక్ మార్కెట్ నిపుణుడు కి అతని జోస్యానికి మనం విలువ ఇవ్వాలా? కియోసాకి ప్రిడిక్షన్ కి చాలా విలువ ఉంది ఎందుకంటే 2008 లో…

Read More

మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం..(స్వీయ రచన)

తెలుగు వెలుగు సాహిత్య వేదిక తేదీ 15-3-2023. అంశం, ప్రాసాక్షరి గీతం నననన,వవవవ,మిమిమిమి. శీర్షిక కీర్తి నిలుపు తెలుగు. మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం జనపద జీవన లయల హర్షాతిరేకం పనస తొనల పలుకుల మధురగీతం ఘనతను సాధించేనేడు గానలహరి సంగీతం కవనమ్మున నాటుపదం పల్లవించినది నవరాగ సమ్మేళనం నాట్యమాడినది అవని లోని అణువణువు పులకరించినది జవసత్వముల తోడజగతికీర్తిపొందినది. సమిష్టి కృషి ఫలితమే ఈ ఆస్కారం తమిదీరని చలనచిత్ర మమకారం స్వామి దయతో వెండితెర వైభవవెలుగులు పంచాలి…

Read More

ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత?

Nancharaiah merugumala : (senior journalist) కాపులు ‘పెద్దన్న పాత్ర’ పోషించాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపు ఇచ్చాక బీసీలు, ఎస్సీలు భయపడే ప్రమాదం లేదా? ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత? ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చిన్న కులాలకు భయపడరు. కాపులది నిర్ణయాత్మకమైన శక్తి. కాపులకే సంఖ్యాబలం ఉంది కాబట్టి సీఎం వారికే భయపడతారు. అందుకే పెద్దన్న పాత్ర పోషించండి,’’ ఇలా సాగింది మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ…

Read More
Optimized by Optimole