సీఎం సంతకం ఫోర్జరీ చేసింది ఎవరు? సంతకాలు చేసిన ఫైల్స్ ఏమిటీ?: నాదెండ్ల మనోహర్
Janasena: ‘రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా 225 ఫైల్స్ మీద సీఎం డిజిటల్ సంతకాలు ఆయన పేషీలోనే ఫోర్జరీ అయ్యాయి అనే వార్తలు ఆందోళన కలిగిస్తోందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అసలు సీఎం పేషీలోకి వచ్చే ఫైల్స్ చాలా కీలకంగా ఉంటాయి.. అలాంటి ఫైల్స్ మీద సీఎంకే తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేశారు అంటే వెనక ఏదో తతంగం ఉండే ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలా చేసింది…
