కర్ణాటకలో కాంగ్రెస్‌దే పైచేయి.. పీపుల్స్‌పల్స్ ఎగ్జిజ్‌పోల్ రిపోర్ట్…
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం అని పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్‌సైట్ కోసం నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. హోరాహోరీ పోరులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను గెలుపొంది మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 100 స్థానాలలోపే పరిమితం కావచ్చు. ఇదే సమయంలో జేడీ(ఎస్) తనకు పట్టున్న స్థానాల్లో అధిపత్యం కొనసాగిస్తుందని.. ఇతరులు 1 నుంచి3 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు…