కారల్ మార్క్స్, అంబేడ్కర్.. ఇద్దరినీ తీర్చిదిద్దిన ఘనత లండన్ నగరానిదేనా?
Nancharaiah merugumala senior journalist: సరిగ్గా 132 సంవత్సరాల క్రితం జన్మించిన భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి డా.భీంరావ్ అంబేడ్కర్ (1891–1956) జీవించింది 65 సంవత్సరాల 7 నెలల 22 రోజులు అనే విషయం ఈరోజే గమనించాను. అంబేడ్కర్ 70–80 ఏళ్లు బతకలేదని తెలుసుగాని 66 ఏళ్ల లోపే కన్నుమూసిన విషయం గుర్తులేదు. రాజకీయ నాయకులు, సినిమా నటీనటుల వయసులు చాలా వరకు గుర్తుపెట్టుకుని చెప్పే అలవాటున్నా బాబాసాహబ్ ఎన్ని సంవత్సరాలు జీవించిందీ వెంటనే గుర్తుకు రాదు….