కేసీఆర్, జగన్మోహన్రెడ్డి జమానా… అవినీతి ఖజానా : గోనె ప్రకాశరావు
” తెలుగు రాష్ట్రాల్లో పాలన తీరు తెన్నులు, ముఖ్యమంత్రుల పనితీరుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఇరు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఉన్నది ఉన్నట్టుగా “ నిజాయితి పాలన అందిస్తామని, అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా పరిపాలిస్తామని ముఖ్యమంత్రులుగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మీరు నమ్మబలికారు. మీ పాలన చూసిన తరువాత మీ మాటలు నీటి మీద ” రాతలుగానే మిగిలిపోయాయన్నది స్పష్టమౌతోంది. తెలంగాణలో ఏడున్నర సంవత్సరాల పరిపాలనలో,…