ప్రజాస్వామ్యానికి పునాది “ఓటు” : మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

సూర్యాపేట‌: 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ “ఓటు” కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి. ప్రజాస్వామ్యానికి పునాది ఓట‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.సూర్యాపేట జూనియ‌ర్ క‌ళాశాల‌లో నిర్వ‌హించిన‌ జాతీయ ఒట‌ర్ల దినోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి.. ప్రపంచ గతిని మార్చగల శక్తి” ఓటు ” కు ఉంద‌న్నారు..ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి.. వ్యవస్థ మార్పు కు నాంది పలికేదే “ఓటు” అని గుర్తుచేశారు. ప్ర‌జానాయ‌కుడిని ఎన్నుకొవ్వాలంటే 18 ఏళ్లు నిండిన యువత…

Read More

కొండ‌గ‌ట్టులో ప‌వ‌న్‌.. త‌ర‌లివ‌చ్చిన అభిమానులు ,కార్య‌క‌ర్త‌లు..

జ‌గిత్యాల‌: తెలంగాణ ప్ర‌ముఖ పుణ్యంక్షేత్రం కొండ‌గ‌ట్టు ఆల‌యాన్నిజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌ర్శించారు. ఆలయ అధికారులు పవన్ కి ఘనంగా స్వాగతం పలికారు. ఆంజ‌నేయ  స్వామి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేయించారు.ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి.. సింధూరంతో శ్రీరామదూత్ అని ప‌వ‌న్ రాశాడు. ప్రారంభసూచకంగా వాహనాన్ని న‌డిపాడు. ఇక ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ..జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ,నేత‌లు.. కొండ‌గ‌ట్టుకు భారీగా…

Read More

2047 నాటికి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ‘‘భారత్’’: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 నాటి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, నేటి ఆర్దిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని…

Read More

యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలి:  జేడి లక్ష్మీనారాయణ

నల్గొండ:యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలని హితవు పలికారు  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో జనగణమణ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ  ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఎగురవేశారు. అనంతరం జాతీయ సమైక్యత మీద జరిగిన పోటీలలో ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. లక్షలాదిమంది త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని.. అలాంటి…

Read More

నాగోబా జాత‌ర విశిష్ట‌త‌.. పురాణా గాథ‌..

  ప్రపంచలోనే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా. సర్పజాతిని పూజించడమే ఈ జాతర ప్రత్యేకత. రాజ్ గోండ్ ఆది వాసీ తెగ‌లోని మేస్త్రం వంశ‌స్తులు ప్ర‌తి ఏడాది ఈజాత‌ర‌ను నిర్వ‌హిస్తారు.ఈ రోజున తమ ఆరాధ్య దైవం ‘ నాగోబా ‘(శేష నారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనులు నమ్మకం. తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌డ్‌, మ‌హారాష్ట్ర ,ఒరిస్సా నుంచి ప్ర‌జ‌లు వేలాదిగా ఈ జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చి మొక్కులు తీర్చుకుంటారు. పురాణాగాథ‌… నాగోబా చ‌రిత్ర‌కు సంబంధించి ఓక‌థ ప్రాచుర్యంలో ఉంది.పూర్వం మేస్రం…

Read More

చిన్న సాయం – పెద్ద మేలు – ఓ సైకిల్..

ఏడో తరగతి దాటితే… ఇక చదువు లేదు అప్పుడు మా ఊళ్లో! 3 కిలోమీటర్ల పొరుగునున్న రంగంపేట వెళితేనే హైస్కూల్ ! రెండు చెరువు కట్టల మీదుగా… పొలాలు, గట్లు, బీడు/పంట చేలు దాటుకుంటూ అలా ఏడాది పాటు, 8వ తరగతి, రోజూ వెళ్లి-వస్తూనే చదివేశా! ఇక, 1976-77 తొమ్మిదో తరగతి సగమయ్యాక అనుకుంటా… మా అన్న గట్టిగా సిఫారసు చేస్తే, బాపు సైకిల్ ఇప్పిచ్చాడు. మా డీజిల్ పంపుసెట్ మెకానిక్ కైర్(సాబ్), సికింద్రాబాద్ వెళ్లి, కొత్త…

Read More

క్యాడర్ ను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్..

_ క్యాడర్ ను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ _ చే…జారుతున్న కౌన్సిలర్లు _ సర్జరీ తో దామన్న ఇంటికి పరిమితం _ అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్ Suryapeta:  సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ క్యాడరు ను కాపాడుకోలేక సతమతమవుతుంది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పలు గ్రూపులుగా ఏర్పడిన నాయకులు రోజుకు ఒక పంచాయతీని తెరపైకి తెస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ముందట కొందరు సీనియర్ నాయకులు గొడవ పడిన సంగతి సామాజిక మాధ్యమాలు మీడియా…

Read More

కామారెడ్డిలో మరో లవ్ జిహాద్ ఘటన..ఆలస్యంగా వెలుగులోకి..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మరో లవ్ జిహాద్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు మాయ మాటలతో.. హిందూ అమ్మాయిని శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని హిందు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్ధానిక సీఐ హామీ మేరకు ధర్నా విరమించారు. ఇక వివరాల్లోకి వెళితే..బాన్సువాడ మండలం కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో షఫీ అనే యువకుడు ప్రయివేట్ అంబులెన్స్ నడుపుతున్నాడు. అదే…

Read More

ఏదైనా…కాలపరీక్షకు నిలిస్తేనే..!!

తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామాలు… ఈ వారం రెండు రాజకీయ శిబిరాల్లో శీతాకాలంలోనూ వేడి పుట్టించాయి. మొదటిది, ఢల్లీిలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ‘మిషన్‌ తెలంగాణ’ కేంద్రకంగా జరిగిన నిర్ణయాలైతే, రెండోది బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ తొలి రాజకీయ సభ! ఉద్యమం నుంచి రాజకీయాలకు మళ్లిన టీఆర్‌ఎస్‌ తన 23 ఏళ్ల ప్రస్తానంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా మారింది. ఆ క్రమంలో… పెద్ద సభావేదిక నుంచి, కేంద్రంలో…

Read More

జాతీయ పాలసీ లేని పార్టీకి.. ఆహా..ఓహో..

గత వారం రోజులుగా ప్రధాన తెలుగు ప్రతికలు, టెలివిజన్ ఛానళ్లలో  బిఆర్ఎస్ ఆవిర్భావ సభ పై ఒకటే ఊదరగొట్టే వార్తలు. ఆహా.. ఓహో..బ్రహ్మాండం బద్దలై పోతుంది.. ప్రధాని మోదీని పడగొట్టేందుకు.. మొనగాడు.. దేశ్ కీ నేత’..కేసిఆర్ సమర శంఖం పూరించబోతున్నాడు..అంటూ కారు పార్టీ నేతలు చేసినా హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా ఎందుకంటారా.. బిఆర్ఎస్ ఆవిర్భావ సభ కార్యక్రమం ఎలా సాగిందో చెప్పడానికి ఈ సోదంతా చెప్పాల్సి వచ్చింది.  అంతన్నాడు ఇంతన్నాడో గంగారాజు.. తరహాలో.. జాతీయ…

Read More
Optimized by Optimole