మునుగోడు ఉపఎన్నిక.. ముగిసిన పోలింగ్..
Sambashiva Rao : ========== Munugode Bypoll: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు ఓటూ వేసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు 90 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 2లక్షల 40,855 మంది ఓటర్లకు ఉండగా.. గడువు…