అవినీతిపై ఉద్యోగి వినూత్న ప్రచారం.. సీనియర్ జర్నలిస్ట్ కౌంటర్…!!
సూర్యాపేట జిల్లాలో ఓప్రభుత్వ ఉద్యోగి అవినీతి పై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పాలకీడు మండల తహశీల్దార్ ఆఫీస్ లో ఏఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య.. నాకు లంచం వద్దు అంటూ జేబుకు ఐడీ కార్డు పెట్టుకొని కార్యాలయానికి వచ్చారు. దీనిపై అధికారులు వివరణ అడగగా.. ఇటీవల కాలంలో తరుచూ ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణల వస్తున్నాయని.. తాను మాత్రం లంచం తీసుకోను అని చెప్పేందుకే ఐడి కార్డు పెట్టుకున్నానని నర్సయ్య సమాధానమిచ్చారు. అనంతరం మరో అధికారి.. మీరు…