సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటన ఉద్యోగులను నిరాశకు గురిచేసిందని భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు కనీసం 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓప్రకటన విడుదల చేశారు. భాజాపా కార్యకర్తల ఒత్తిడి మేరకే ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటన చేశారని తెలిపారు. పెంచిన వేతనాల్ని గత ఏడాది నుంచి మాత్రమే ఇస్తామనడం కేసీఆర్ వైఖరికి నిదర్శమని అన్నారు. పదవి విరమణ వయసు పెంపుతో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సంజయ్ హెచ్చరించారు. పేర్కొన్నారు. ఉద్యోగులకు కనీసం 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓప్రకటన విడుదల చేశారు. భాజాపా కార్యకర్తల ఒత్తిడి మేరకే ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటన చేశారని తెలిపారు. పెంచిన వేతనాల్ని గత ఏడాది నుంచి మాత్రమే ఇస్తామనడం కేసీఆర్ వైఖరికి నిదర్శమని అన్నారు. పదవి విరమణ వయసు పెంపుతో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సంజయ్ హెచ్చరించారు.