ఇంగ్లాండుతో సీరీస్ కు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లాండ్ తో జరగబోయే టీ-ట్వంటీ సిరీస్ 12 మంది సభ్యులతో గల జట్టును బోర్డును ప్రకటించింది. జట్టు ఎంపికలో సెలెక్ట్ అయిన సభ్యులలో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు సూర్య కుమార్ యాదవ్,ఇషాన్  కిషన్ లకు చోటు లభించడం విశేషం. పేవల ఫామ్ తో సతమతమవుతున్న ఉమేష్ యాదవ్ , కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు దక్కలేదు.

భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ధావన్‌,  అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య, పంత్‌, ఇషాన్‌ కిషన్‌, చాహల్‌, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, సుందర్‌, రాహుల్‌ తెవాతియా, నటరాజన్‌, భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌.