APpolitics: తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తీవ్ర చర్చనీయంశమైంది. అటు టీడీపీ అభిమానులు.. ఇటు జన సైనికులు, మేధావులు.. బాబు అరెస్ట్ సరికాదంటూ వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభిమానులు చంద్రబాబు పై రూపొందించిన సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే అదనుగా బాబు అభిమానులతో పాటు జనసేన నేతలు.. ” యుద్ధం మొదలైందని..కాస్కో జగన్ అండ్ కో ” అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.ఇక టీడీపీ అభిమానులు రూపొందించిన సాంగ్ లిరిక్స్ పరిశీలించినట్లుయితే..
==≠===============
జంగు సైరనుదేనో…
జైలులో చంద్రన్నా…
జంగుకే సై అన్నడో..
జైలులో చంద్రన్నా…
జంగు సైరనుదేనో…
జైలులో చంద్రన్నా…
జంగుకే సై అన్నడో..
జైలులో చంద్రన్నా…
ఆధారాలు లేకుండనే, అక్రమంగా ఇరికించి,
నాలుగు గోడల మధ్య నిప్పునువ్వు బంధిస్తే…
నిప్పునువ్వు బంధిస్తే…
దావాగ్నిగా బయలెళ్తడో…. మా అన్నా చంద్రన్నా…..
దండయాత్రగా కదిలిస్తడో… మా అన్నా చంద్రన్నా…..
నిప్పునువ్వు బంధిస్తే…
దావాగ్నిగా బయలెళ్తడో…. మా అన్నా చంద్రన్నా…..
దండయాత్రగా కదిలిస్తడో… మా అన్నా చంద్రన్నా…..
జంగు సైరనుదేనో…
జైలులో చంద్రన్నా…
జంగుకే సై అన్నడో..
జైలులో చంద్రన్నా…
పోలవరం కట్టమంటే, సైకోకు కోపమొచ్చే…
ఉద్యోగాలియ్యమంటే, ఉరిమిరుమి చూడబట్టే..
ఉరిమిరుమి చూడబట్టే.
నీ ఉరుములకు అదరడో…. మా అన్నా చంద్రన్నా…..
నిన్ను… తరిమేదాకొదలడో … మా అన్నా చంద్రన్నా…..
సైకోను… తరిమేదాక వదలడో … మా అన్నా చంద్రన్నా….
జంగు సైరనుదేనో…
జైలులో చంద్రన్నా…
జంగుకే సై అన్నడో..
జైలులో చంద్రన్నా…
జంగు సైరనుదేనో…
జైలులో చంద్రన్నా…
జంగుకే సై అన్నడో..
జైలులో చంద్రన్నా…